1 / 8
అనసూయ భరద్వాజ్.. ఈ ముద్దుగుమ్మ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. బుల్లితెర పై పలు టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది ఈబ్యూటీ. అందం.. అభినయం ఉన్న ఈ చిన్నది బుల్లితెర పైనే కాదు.. వెండితెరపైనా సత్తాచాటుతూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫొటోస్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ తెలియాలంటే ఈ ఫొటోస్ కూడా చూడాల్సిందే