మాతృత్వంతో మురిసిపోతున్న అమలాపాల్.. కొడుకుతో కలిసి ఇలా..!

Updated on: Mar 28, 2025 | 2:59 PM

సీనియర్ నటి అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆ రోజుల్లో స్టార్ హీరోల అందరితో కలిసి నటించి ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ హీరోయిన్ తాజాగా బ్యూటిఫుల్ ఫొటోస్ తన అభిమానులతో పంచుకుంది. తన కొడుకుతో ఆనందంగా ఆడుకుంటూ.. అల్లరి చేస్తూ ఉన్న ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ, ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఫొటోస్ షేర్ చేసినట్లు తెలుస్తోంది.

1 / 5
సౌత్ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. ఈ బ్యూటీ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో కూడా ఈనటి వరస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

2 / 5
కెరీర్ పీక్ స్టేజ్‌లోనే ప్రేమ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మనస్పర్థల కారణంగా మొదటి బంధానికి స్వస్తిపలికింది. ఇక తర్వాత వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయిన అమలాపాల్  ఈ మధ్యకాలంలో రెండో వివాహం చేసుకుంది. తర్వాత జూన్‌లో ఈ నటికి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే.

3 / 5
ఇక ప్రెగ్నెంట్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు తన భర్త, కొడుకును చూసుకుంటూ,  వారితో ఎంజాయ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ  తన కొడుకు ఫొటోస్ నెట్టింట్లో తెగ షేర్ చేస్తుంటుంది.

4 / 5
ఈ క్రమంలోనే తాజాగా తన బాబుతో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్‌ను నెట్టింట్లో షేర్ చేసింది. అయితే ఓ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా ఈ ముద్దుగుమ్మ తన కొడుకుతో ఉన్న ఫొటోలు నెట్టింట్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది.

5 / 5
 కొడుకుతో కలిసి బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న అమలాపాల్‌కు సంబంధించిన ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజన్స్,  క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.