Chiranjeevi: వాట్స్ నెక్స్ట్ ‘బాస్’.. చిరు తదుపరి సినిమాలపైనే అందరి దృష్టి.. లైన్‌లో యువ దర్శకులు.!

|

Aug 29, 2023 | 7:00 PM

మెగాస్టార్‌ చిరంజీవి మీదే అందరి ఫోకస్‌ ఇప్పుడు. ఆయన నెక్స్ట్ ఏం చేస్తారు? అంతగా అనుభవం లేని కెప్టెన్లతో కలిసి చేస్తారా? కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇస్తారా? నెక్స్ట్ చేసే సినిమాల మీద స్పెషల్‌ అటెన్షన్‌ పే చేస్తారా? డిస్కషన్‌ అంతా చిరు చుట్టూ తిరిగినా, ఆ ఇద్దరు డైరక్టర్ల పేర్లు మాత్రం మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. ఆ డీటైల్స్ మాట్లాడుకుందాం... వచ్చేయండి. 2023ని అద్భుతంగా స్టార్ట్ చేశారు వాల్తేరు వీరయ్య అలియాస్‌ మెగాస్టార్‌ చిరంజీవి. సంక్రాంతికి సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ ఇచ్చి వింటేజ్‌ చిరంజీవిని అభిమానులకు రీ ఇంట్రడ్యూస్‌ చేశారు

1 / 5
మెగాస్టార్‌ చిరంజీవి మీదే అందరి ఫోకస్‌ ఇప్పుడు. ఆయన నెక్స్ట్ ఏం చేస్తారు? అంతగా అనుభవం లేని కెప్టెన్లతో కలిసి చేస్తారా? కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇస్తారా? నెక్స్ట్ చేసే సినిమాల మీద స్పెషల్‌ అటెన్షన్‌ పే చేస్తారా? డిస్కషన్‌ అంతా చిరు చుట్టూ తిరిగినా, ఆ ఇద్దరు డైరక్టర్ల పేర్లు మాత్రం మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. ఆ డీటైల్స్ మాట్లాడుకుందాం... వచ్చేయండి.

2 / 5
2023ని అద్భుతంగా స్టార్ట్ చేశారు వాల్తేరు వీరయ్య అలియాస్‌ మెగాస్టార్‌ చిరంజీవి. సంక్రాంతికి సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ ఇచ్చి వింటేజ్‌ చిరంజీవిని అభిమానులకు రీ ఇంట్రడ్యూస్‌ చేశారు. ఇదే జోరు భోళా శంకర్‌తోనూ కంటిన్యూ కావాలని కోరుకున్నారు ఫ్యాన్స్, అయితే రిలీజ్‌కి ముందు కనిపించిన మేనియా, ఆఫ్టర్‌ రిలీజ్‌ మాయమైపోయింది. బోర్లాపడింది భోళా.

3 / 5
రీసెంట్‌గా ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లొచ్చిన చిరంజీవి నెక్స్ట్ మూవీ గురించి అనౌన్స్ మెంట్‌ ఇచ్చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సినిమా చేస్తారు. డైరక్టర్‌ పేరు డైరక్ట్ గా అనౌన్స్ చేయకపోయినా, కల్యాణ్‌ కృష్ణ పేరు వైరల్‌ అవుతోంది. ఆల్రెడీ నాగ్‌ని డైరక్ట్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది కల్యాణ్‌కృష్ణకి.

4 / 5
కల్యాణ్‌ కృష్ణ మూవీ తర్వాత బింబిసార డైరక్టర్‌ వశిష్టకి ఓకే చెప్పారట చిరంజీవి. కల్యాణ్‌రామ్‌తో బింబిసార చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది వశిష్టకి. మెగాస్టార్‌లాంటి స్టార్‌ని హ్యాండిల్‌ చేయలేదు. అయినా సరే, వశిష్ట చెప్పిన పాయింట్‌కి ఫిదా అయ్యారట చిరు. అందుకే కెప్టెన్సీ ఇచ్చేస్తున్నారన్నది టాక్‌.

5 / 5
మెగా బాస్‌ చిరంజీవి యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా కల్యాణ్‌ కృష్ణ, అండ్‌ వశిష్ట మూవీస్‌తో బిజీ అవుతారా? లేకుంటే, ఎక్స్ పీరియన్స్ ఉన్న సీనియర్‌ డైరక్టర్లను ఎవరినైనా సీన్‌లోకి తీసుకొస్తారా? లేకుంటే కొన్నాళ్ల పాటు గ్యాప్‌ తీసుకుని, మళ్లీ ఫ్రెష్‌గా బరిలోకి దిగుతారా అన్నది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న టాపిక్‌. ఏదైనా నెక్స్ట్ మెగా స్టెప్‌ కోసం ఫ్యాన్స్ మాత్రం ఈగర్‌గా వెయిటింగ్‌ మరి.