1 / 7
అక్కినేని ఫ్యామిలీలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా హల్చల్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. నార్త్ టు సౌత్ ప్రామినెంట్ రోల్స్ సెలక్ట్ చేసుకుంటూ, సరికొత్తగా దూసుకుపోతున్నారు. రీసెంట్గా తలైవర్ రజనీకాంత్ సినిమాలో నాగార్జున యాక్ట్ చేస్తున్నారనే మాట వైరల్ అవుతోంది.