Naga Chaitanya: లగ్జరీ కారు కొన్న అక్కినేని యంగ్ హీరో.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

|

May 22, 2024 | 5:44 PM

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యకు కార్లంటే ఎంతో క్రేజ్. ఈ యంగ్ హీరో దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. షూటింగ్‌కి విరామం దొరికినప్పుడల్లా కారులో లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్తుంటాడు చైతూ.. తాజాగా మరో కారు కొన్నాడు నాగ చైతన్య. 

1 / 5

2 / 5
నాగ చైతన్య చెన్నైలో 'పోర్షా 911 GT3 RS' కారు కొన్నాడు. ఈ ఫోటోలను షోరూమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో వైరల్‌గా మారాయి. కారు కిరాక్ ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. 

3 / 5
Forsha 911 GT3 RS ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.51 కోట్లు. ఆన్ రోడ్ ధర రూ.4 కోట్లు దాటనుంది. ఈ కారు ఆటోమేటిక్, 7-గేర్, పాడిల్ షిఫ్ట్ స్పోర్ట్ మోడ్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు లీటరుకు 7.4 కి.మీ మైలేజీని ఇస్తుంది.

4 / 5
ఈ పోర్షా కారు హైయెస్ట్ స్పీడ్వే గంటకు 296 కి.మీ. జీరో నుండి 100 కి.మీ వేగాన్ని కేవలం 3.2 సెకన్లలో చేరుకుంటుంది ఈ కారు.ఈ కారులో 3996 సిసి, 6 సిలిండర్ ఇంజన్ అలాగే ఈ కారు పెట్రోల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

5 / 5
ఈ కారులో భద్రతకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. నాగ చైతన్య సిల్వర్ కలర్ కారు కొనుగోలు చేశాడు. ఈ ఫొటోతో కలిసి అదిరిపోయే స్టిల్స్ ఇచ్చాడు నాగ చైతన్య. 