Aishwarya Rai Bachchan: కళ్లు తిప్పుకోనివ్వని అందంతో కేన్స్‌లో దగదగ మెరిసిన ఒకప్పటి మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్..
ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ చలనచిత్రోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈసారి మన దేశం నుంచి భారీ బృందమే హాజరైంది. ఐశ్వర్యారాయ్,