Aditi Shankar: నల్లని పుట్టుమచ్చ ఈ వయ్యారికి దిష్టి తీస్తుందేమో.. అందం చూపు కూడా ఈమెపై పడకుండా..
అదితి శంకర్ కథానాయకి, నేపథ్య గాయని ఎక్కువగా తమిళ చిత్రాలలో పని చేస్తుంది. తరుచూ సామజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులను ఖుషి చేస్తుంది ఈ వయ్యారి భామ. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లు వీటికి లైక్స్ కొడుతూ వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.