Aditi Shankar: తెలుగు సినిమాలను ఇష్టపడుతున్న అదితి శంకర్

Edited By: Phani CH

Updated on: May 19, 2025 | 8:30 PM

మామూలు హీరో, హీరోయిన్లు అభిమానించే స్టార్స్, డైరక్టర్స్ గురించి తెలుసుకోవాలని ఎంత ఆసక్తి చూపిస్తామో, స్టార్‌ కిడ్స్ ఇష్టాయిష్టాలను తెలుసుకోవడానికి అంతకు మించిన ఇంట్రస్ట్ ఉంటుంది. లేటెస్ట్ గా అదితి శంకర్‌ చెప్పిన విషయాలు క్షణాల్లో వైరల్‌ కావడం కూడా అందులో భాగమే. తెలుగు సినిమాల గురించి, తెలుగు ఆర్టిస్టుల గురించి మాట్లాడటమే కాదు..

1 / 5
మామూలు హీరో, హీరోయిన్లు అభిమానించే స్టార్స్, డైరక్టర్స్ గురించి తెలుసుకోవాలని ఎంత ఆసక్తి చూపిస్తామో, స్టార్‌ కిడ్స్ ఇష్టాయిష్టాలను తెలుసుకోవడానికి అంతకు మించిన ఇంట్రస్ట్ ఉంటుంది. లేటెస్ట్ గా అదితి శంకర్‌ చెప్పిన విషయాలు క్షణాల్లో వైరల్‌ కావడం కూడా అందులో భాగమే.

2 / 5
తెలుగు సినిమాల గురించి, తెలుగు ఆర్టిస్టుల గురించి మాట్లాడటమే కాదు, తెలుగు మూవీ కోసం గొంతు సవరించుకున్న క్రెడిట్‌ కూడా ఉంది అదితి శంకర్‌కి.

3 / 5
శంకర్‌ సినిమాలు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్నప్పుడు సెట్స్ కి వచ్చేవారట అదితి శంకర్‌. అప్పుడు తండ్రి మూవీస్‌ కోసం వచ్చి, ఇప్పుడు తన సినిమాల కోసం వస్తుంటే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందంటున్నారు అదితి.

4 / 5
తెలుగులో తాను చూసిన ఫస్ట్ సినిమా మగధీర అని, అప్పటి నుంచి రాజమౌళికి, రామ్‌చరణ్‌కి తాను పెద్ద ఫ్యాన్‌ అయిపోయానని చెప్పారు. తన సినిమాల గురించి నాన్నతో డిస్కస చేయనని, అన్నీ ఓన్‌ డెసిషన్స్ తీసుకుంటానని చెబుతున్నారు అదితి.

5 / 5

కానీ, తన సినిమాలను తండ్రి తప్పకుండా చూసి తీరాల్సిందేనని అంటున్నారు. చూడకపోతే అసలు ఒప్పుకోనని చెబుతున్నారు శంకర్‌ గారాలపట్టి.