Sreeleela: సినిమాలకు రెండు నెలలు బ్రేక్ ఇవ్వనున్న శ్రీలీల ?.. ఎందుకంటే..

|

Aug 22, 2023 | 7:04 PM

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా మారింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది ఈ బ్యూటీ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని, నితిన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. అంతేకాదు..

1 / 5
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా మారింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది ఈ బ్యూటీ.

2 / 5
 మహేష్ బాబు, పవన్ కళ్యాణ్,  రామ్ పోతినేని, నితిన్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. అంతేకాదు.. ఈముద్దుగుమ్మకు మరిన్ని సినిమాలు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక శ్రీలీల చేతిలో 10 సినిమాల వరకు ఉన్నాయి. ఇక ఇప్పటికే అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేసింది శ్రీలీల. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కెరియర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటుంది శ్రీలీల.

4 / 5
అయితే ఇలా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూనే.. మరోవైపు రెండు నెలల గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే నవంబర్, డిసెంబర్ రెండు నెలలు పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రిపరేషన్ మోడ్ లోకి వచ్చేస్తుందట.

5 / 5
ఎందుకంటే ప్రస్తుతం  ఈ బ్యూటీ ఎంబీబీఎస్ చదువుతుంది. ఈ ఏడాదితో పూర్తికానుంది. అందుకే పరీక్షల కోసం రెండు నెలల సమయం కేటాయించి ప్రిపేర్ అవుతుందని సమాచారం.