Sneha Photos: రెడ్ శారీలో టాలీవుడ్ హీరోయిన్.. స్నేహ ఒంపుసొంపులు చూడతరమా..(ఫొటోస్)
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది స్నేహ. గ్లామరస్ పాత్రకు అమడ దూరంలో ఉంటూ… కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సుధీర్ఘ కాలంపాట్ టాప్ హీరోయిన్గా కొనసాగింది.