Actor Sneha: అచ్చమైన తెలుగు మకరందం.. సంప్రదాయ చీరకట్టులో మెరిసిన అందాల తార.. స్నేహ లేటేస్ట్ ఫోటోస్..
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది స్నేహ. గ్లామరస్ పాత్రకు అమడ దూరంలో ఉంటూ… కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సుధీర్ఘ కాలంపాట్ టాప్ హీరోయిన్గా కొనసాగింది.