Rukmini Vasanth: ఆ అందానికి గుండెల్లో గుడి కట్టేస్తారేమో.. చీరకట్టులో మనసులు దోచేస్తున్న రుక్మిణి..

Updated on: Jan 24, 2026 | 2:27 PM

దక్షిణాది సినీప్రియులకు హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతోపాటు అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో మరింత అద్భుతంగా కనిపిస్తుంది.

1 / 6
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రుక్మిణి వసంత్ ఒకరు. ఒక్కసారిగా దక్షిణాదిలో విపరీతమైన పాపులరిటీ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 6
రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాచే ఎల్లో సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా గుర్తింపు మాత్రం రాలేదు.

3 / 6
ఇటీవల కన్నడలో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో విలన్ గా కనిపించి మెప్పించింది. దీంతో ఆమె పేరు యావత్ భారతీయ సినీ పరిశ్రమలో మారుమోగింది.

4 / 6
దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, కన్నడ, తమిళంలో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

5 / 6
అటు సినిమాలతోపాటు ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఆకుపచ్చ చీరలో అందంగా మెరిసిపోయింది.

6 / 6
ఆకుపచ్చ పట్టు చీరలో మరింత అందంగా ముస్తాబైంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలలో ఆమె అచ్చం కుందనపు బొమ్మలా కనిపిస్తుంది. అందులో చూడచక్కని వెన్నెలమ్మలా కనిపిస్తుందని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.