Priyamani : అలాంటివి అస్సలు పట్టించుకోను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రియమణి

| Edited By: Phani CH

Feb 03, 2022 | 7:34 AM

'పెళ్లైన కొత్తలో' .. 'యమదొంగ' మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కాలంలో ప్రియమణికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

1 / 6
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో కథానాయికగా ప్రియమణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

2 / 6
తెలుగులో ఆమె చేసిన సినిమాల్లో 'పెళ్లైన కొత్తలో' .. 'యమదొంగ' మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత కాలంలో ప్రియమణికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె టీవీ షోస్ చేస్తూ వెళ్లారు

3 / 6
 ఇటీవల వచ్చిన 'నారప్ప'లో ఆమెకి చెప్పుకోదగిన పాత్ర దక్కింది. ఆమె చేసిన 'విరాటపర్వం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

4 / 6
తాజా ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ .. "పెళ్లి అయిన తరువాత నేను కెరియర్ పరంగా ఇంకా బిజీ అయ్యాను. ఇప్పుడు నాకు చాలా కంఫర్టుబుల్ గా అనిపిస్తోంది. టీవీ షోలు .. వెబ్ సిరీస్ లు .. సినిమాలు వరుసగా చేస్తున్నాను అన్నారు.

5 / 6
ప్రియమణికి సినిమాలు తగ్గడం వల్లనే టీవీ షోస్ చేస్తుందనే విమర్శలు నా వరకూ రాలేదు. నేను చేస్తున్న టీవీ షోస్ కి మంచి రేటింగ్స్ వస్తున్నాయని ప్రోత్సహించారే తప్ప ఎవరూ కూడా నిరాశపరచలేదు.

6 / 6
 నెగెటివ్ గా కామెంట్స్ పెట్టొచ్చు .. కానీ నేను వాటిని గురించి పట్టించుకోను. ఎందుకంటే నేను అసలు యూ ట్యూబ్ చూడను. నా షోస్ కి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ లో చూడటం మిస్సయినప్పుడు యూ ట్యూబ్  చూస్తాను అని చెప్పుకొచ్చింది