Pooja Hegde: పింక్ డ్రస్‌లో పిచ్చెక్కిస్తున్న బుట్టబొమ్మ.. లేటెస్ట్ ఫొటోస్ అదుర్స్

Updated on: Sep 01, 2023 | 8:02 AM

టాలీవుడ్ లో బుట్టబొమ్మగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది పూజ హెగ్డే. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజ. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిన్నది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్,ప్ ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేసి ఆకట్టుకుంది.  ప్రస్తుతం పూజాహెగ్డే వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. దాంతో ఈ అమ్మడు ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. 

1 / 5
టాలీవుడ్ లో బుట్టబొమ్మగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది పూజ హెగ్డే. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజ. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిన్నది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.

2 / 5
మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్,ప్ ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేసి ఆకట్టుకుంది.  ప్రస్తుతం పూజాహెగ్డే వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. దాంతో ఈ అమ్మడు ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. 

3 / 5
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది పూజా హెగ్డే. నటనతోనే కాదు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. 

4 / 5
రీసెంట్ గా మహేష్ బాబు, గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యి ఆ తర్వాత ఆ సినిమానుంచి తప్పుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ ముందుగా పూజానే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ప్లేస్ లో ఇప్పుడు శ్రీలీల నటిస్తుంది. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులను అలరిస్తుంది. తాజాగా పింక్ కలర్ డ్రస్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ వయ్యారి భామ ఫోటోలకు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 