ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి దూసుకోచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడిసింది. ఇంకేముంది టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.