Janhvi Kapoor: కొన్నిసార్లు మెంటల్‌గా.. కొన్నిసార్లు ఫిజికల్‌గా కూడా తప్పదు..: జాన్వీ కపూర్‌.

Updated on: May 19, 2024 | 6:07 PM

ఏదీ ఊరికే రాదు. హండ్రెడ్‌ పర్సెంట్‌ రిజల్ట్ కావాలంటే నూటొక్కశాతం కష్టపడి తీరాల్సిందే. కొన్నిసార్లు ఆ కష్టం మెంటల్‌గానూ అయి ఉండవచ్చు. మరికొన్నిసార్లు ఫిజికల్‌గానూ ఉండొచ్చు. ఏదైనా ఫైనల్‌గా కష్టే ఫలి.. ఈ విషయాన్నే చెప్పారు జాన్వీకపూర్‌. తన ఫ్యాన్స్ తో ఇష్టంగా ఈ విషయాన్నే షేర్‌ చేసుకున్నారు ఈ బ్యూటీ. ఈ ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజులు చూడాలని ఫిక్స్ అయ్యారు జాన్వీ కపూర్‌.

1 / 7
ఏదీ ఊరికే రాదు. హండ్రెడ్‌ పర్సెంట్‌ రిజల్ట్ కావాలంటే నూటొక్కశాతం కష్టపడి తీరాల్సిందే. కొన్నిసార్లు ఆ కష్టం మెంటల్‌గానూ అయి ఉండవచ్చు. మరికొన్నిసార్లు ఫిజికల్‌గానూ ఉండొచ్చు.

2 / 7
ఏదైనా ఫైనల్‌గా కష్టే ఫలి.. ఈ విషయాన్నే చెప్పారు జాన్వీకపూర్‌. తన ఫ్యాన్స్ తో ఇష్టంగా ఈ విషయాన్నే షేర్‌ చేసుకున్నారు ఈ బ్యూటీ. ఈ ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజులు చూడాలని ఫిక్స్ అయ్యారు జాన్వీ కపూర్‌.

3 / 7
అందుకేనేమో 2024 చాలా స్పెషల్‌ అని కనిపించిన ప్రతి ఒక్కరికీ చెప్పుకుంటున్నారు. ఆమె సౌత్‌ ఎంట్రీ సినిమా దేవర ఈ ఏడాదే రిలీజ్‌కి రెడీ అవుతోంది. జాన్వీ కపూర్‌ నటిస్తున్న సెకండ్‌ తెలుగు సినిమా ఈ ఏడాదే మొదలవుతుంది.

4 / 7
సో, సౌత్‌లో ఆమె చేస్తున్న ఫస్ట్, సెకండ్‌ సినిమాలకు ఈ ఏడాదితో స్ట్రాంగ్‌ కనెక్షన్‌ ఉందన్నమాట. అంతే కాదు, నార్త్ లోనూ 2024 చాలా కీలకమని అంటున్నారు జాన్వీ కపూర్‌.

5 / 7
ఆమె నటించిన మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి మూవీ ఈ ఏడాదే రిలీజ్‌ అవుతోంది. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహిలో తన లక్కీ నెంబర్‌ సిక్స్ ఉన్న జెర్సీని ధరించారట జాన్వీ. ఎలాగైనా  ఈసినిమా సూపర్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నారు ఈ బ్యూటీ.

6 / 7
రెండేళ్ల పాటు క్రికెట్‌ కోసం తీసుకున్న ట్రైనింగ్‌ని లైఫ్‌లో మర్చిపోలేనని అంటున్నారు ఈ బ్యూటీ. కొన్ని సందర్బాల్లో రెండు చేతులూ ఇక పనిచేయవనిపించేవట.

7 / 7
అంత కఠోరమైన శిక్షణ తీసుకున్నట్టు చెప్పారు జాన్వీ. మంచి ఫలితం పలకరించిన రోజు.. ఈ కష్టం అసలు గుర్తుండదన్నది జాన్వీ చెబుతున్న మాట.