4 / 5
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న వార్ 2లో నాటు నాటు లాంటి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్స్‌గా పేరున్న హృతిక్, తారక్ కలిసి స్టెప్పేస్తే థియేటర్లు ఊగిపోవటం ఖాయం. అందుకే వాళ్ల ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్‌లో అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్.