చాణక్య నీతి: మీ జీవితంలో కష్టకాలం రాబోతుందా? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

Updated on: Aug 08, 2026 | 12:53 PM

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి

1 / 5
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. మీ జీవితంలో  ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

2 / 5
ఇంట్లో తులసి మొక్క వాడిపోవడం: ఇంట్లో తులసి మొక్క ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి. ఇంకా ఈ మొక్కను లక్ష్మీదేవికి  ప్రతీకగా చెబుతారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఈ మొక్క వాడిపోతే అశుభం అని అంటారు. 
ఇంకా ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందని అంటారు. అలాగే, ఆర్థిక సమస్యలు  కూడా ఎక్కువవుతాయి

ఇంట్లో తులసి మొక్క వాడిపోవడం: ఇంట్లో తులసి మొక్క ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి. ఇంకా ఈ మొక్కను లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఈ మొక్క వాడిపోతే అశుభం అని అంటారు. ఇంకా ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందని అంటారు. అలాగే, ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువవుతాయి

3 / 5
ఇంట్లో చీటికి మాటికీ గొడవలు జరుగుతుంటే.. ఇంట్లో కష్టకాలం మొదలవుతుందనడానికి ఇదే సంకేతం. ఎక్కడికి వెళ్లినా మానసిక ఒత్తిడి  సంబంధాలను కూడా దెబ్బ తీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో దేవుని పూజలు చేస్తే మంచిదని  ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.

4 / 5
ఇంట్లో గాజు వస్తువులు కింద పడి పగిలిపోతే, అప్పటి నుంచి  కష్ట కాలం మొదలవుతుందని అర్థం. ఈ సమయంలో ఎలాంటి పనులు మొదలు పెట్టక పోవడమే మంచిది. పగిలిన గాజును ఇంట్లో అసలు ఉంచకండి.  ఇంట్లో ప్రతికూల శక్తి కూడా పెరుగుతుంది. ఈ హెచ్చరికలను ముందుగానే  అర్థం చేసుకుని కొంచం జాగ్రత్తగా ఉండాలి.

5 / 5
ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా తెలీదు ప్రతి దానికి సిద్దంగా ఉండాలి. ( నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి)

Loading...
Unable to load recommendations.
Follow Us