
క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మంచిది. అందుకే చాలా మంది ఉదయాన్నే ఈ జ్యూస్ తాగుతుంటారు. క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ క్యాన్సర్ నియంత్రణలో సహాయపడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.