రెండు రోజులు.. రెండు కప్పులు చాలు.. బాడీకి బ్రహ్మాడంగా పనిచేస్తుంది.. దెబ్బకు షుగర్ పరార్..

Updated on: Jul 15, 2026 | 6:00 AM

వీటిని చిన్న చూపు చూడకండి. ఇవి ఎందుకు మన ఆరోగ్యానికి మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఫుడ్ ను జీర్ణం చేసి, అలాగే భోజనం తర్వాత ఇది బ్లడ్ లో షుగర్ పెరగకుండా ఇది హెల్ప్ చేస్తుంది. వీటిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

ఓట్స్ ను చిన్న చూపు చూడకండి. ఇవి ఎందుకు మన ఆరోగ్యానికి మంచివో ఇక్కడ చూద్దాం.. ఈ ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఫుడ్ ను  నెమ్మదిగా జిర్ణం చేసి, అలాగే భోజనం తర్వాత ఇది బ్లడ్ లో షుగర్  పెరగకుండా ఇది హెల్ప్ చేస్తుంది. వీటిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

2 / 5
రోజుకు రెండు కప్పులు చాలు.. మీరు దీనిని ఒకేసారి దీనిని  తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఒకేసారి  రెండు కప్పులు తీసుకోకపోయినా ఏం కాదు. రోజులో ఎప్పుడైనా రెండు కప్పుల వరకు  ఓట్స్ ను తినవచ్చు. మీరు ఎంత తినాలి అనుకుంటే అంత వరకే తీసుకోండి. మీ ఆరోగ్య సమస్యలను బట్టి  తగ్గించి తీసుకున్నా కూడా మంచిదే.

3 / 5
మరి, షుగర్ ఉన్నవాళ్లు  వీటిని ఎలా తీసుకోవాలి అంటే? ముందుగా మీరు  కొద్దిగా పాలు లేదా నీటితో  వీటిని బాగా ఉడికించి తీసుకోవాలి. ఇంకా మీరు పంచదార కొంచం కూడా వేయొద్దు. వాటి ప్లేస్ లో కొద్దిగా దాల్చినచెక్క పొడి,  ఇంకా 10 డ్రైఫ్రూట్స్, ఇంకా కొద్దిగా గింజలు  కూడా వేసి వీటిని మిక్స్ అయ్యేలా చక్కగా కలుపుకోవాలి.  ఇది అంత రుచిగా ఉంటుంది.

4 / 5

ఈ ఓట్స్ వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. బ్లడ్ లో చక్కెర నియంత్రణకు  ఇది చక్కగా తోడ్పడుతుంది. ఇంకా  ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా  చూసుకుంటుంది. అలాగే, బాడీలో  ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే, ఇది 
బరువును తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

ఈ ఓట్స్ వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. బ్లడ్ లో చక్కెర నియంత్రణకు ఇది చక్కగా తోడ్పడుతుంది. ఇంకా ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూసుకుంటుంది. అలాగే, బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే, ఇది బరువును తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

5 / 5
ఇంకా ఇది జీర్ణక్రియ పనితీరుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us