మౌత్‌వాష్ వాడకం వల్ల హై బీపీ వస్తుందా? పరిశోధనల్లో నమ్మలేని నిజాలు

Updated on: Apr 20, 2026 | 9:21 PM

ఈ రోజుల్లో ఎంతో మంది తమ నోటిని క్లీన్ చేసుకోవడానికి మౌత్‌వాష్‌ను వాడుతున్నారు. మరి ముఖ్యంగా, యువతలో ఈ అలవాటు రోజు రోజుకి పెరుగుతుంది. మౌత్‌వాష్‌ను అదే పనిగా వాడటం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
 మౌత్‌వాష్‌ వల్ల అంత ప్రమాదం పొంచి ఉందా?  ఈ రోజుల్లో ఎంతో మంది తమ నోటిని క్లీన్ చేసుకోవడానికి మౌత్‌వాష్‌ను వాడుతున్నారు. మరి ముఖ్యంగా, యువతలో ఈ అలవాటు రోజు రోజుకి పెరుగుతుంది. మౌత్‌వాష్‌ను అదే పనిగా వాడటం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
అన్ని మౌత్‌వాష్‌లు డేంజరేనా?  అయితే, అన్ని మౌత్‌వాష్‌లు డేంజర్ కావు.  రసాయనాలు తక్కువ ఉన్నవి మంచిది. అయితే, వీటిని కూడా మితంగా వాడటం శరీరానికి మేలు చేస్తుంది  అలాగే, మంచి నోటి ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. పదే పదే అనారోగ్య సమస్యలు వస్తాయి.

3 / 5
పరిశోధనల్లో చెప్పిన ప్రకారం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మౌత్‌వాష్ చేయాలి. ఇలా చేస్తే ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, రోజులో మూడు నుండి ఐదు సార్లు ఉపయోగించే వాడే వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, దీనిలో   మంచి బ్యాక్టీరియా నశించి, హై బీపీకి కారణమవుతుందని తెలిపారు

4 / 5
ప్రతి ఒక్కరూ నోటి ఆరోగ్యాన్ని ఇలా  కాపాడుకోవాలి:  ఉదయం లేవగానే ఒకసారి  పళ్ళు తోముకోండి, మళ్ళీ పడుకునే ముందు కూడా ఇంకో బ్రష్ చేయండి. ఇంకా మీ రోజులో  ఫ్లాసింగ్‌ను ఒక పార్ట్ లాగా చేసుకోండి. ఏడాదికి కొకసారైనా ఒకసారి దంత పరీక్ష తప్పక చేయించుకోవాలి. మౌత్‌వాష్ చేసేముందు వైద్యుని సలహా ముఖ్యమని మర్చిపోకండి.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us