POCO M4 Pro 5G: పోకో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. త్వరలోనే భారత్‌లో లాంచ్.. కెమెరా ఫీచర్స్ ఇవే..

|

Feb 09, 2022 | 5:49 AM

POCO M4 Pro 5G: పోకో సరికొత్త 5జీ స్మార్ట్ మొబైల్ భారతదేశంలో ఫిబ్రవరి 15న లాంచ్ కానుంది. ఈ మొబైల్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. దీనిలో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సరికొత్త పోకో ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
Poco M4 Pro 5G భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీని సమాచారాన్ని కంపెనీ స్వయంగా పంచుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 15న దేశంలో విడుదల కానుంది. ఇది గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొంటున్నారు. Poco M4 Pro 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

2 / 5
Poco తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేయడం ద్వారా Poco M4 ప్రో 5G లాంచ్ గురించి సమాచారాన్ని పంచుకుంది. అందులో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో లాంచింగ్ తేదీ, ఫోన్ కలర్స్ గురించి సమాచారం అందుబాటులో ఉంది.

3 / 5
10-సెకన్ల వీడియోలో.. స్మార్ట్‌ఫోన్ మూడు రంగులను మారుస్తూ చూపించారు. అవి స్కై బ్లూ, ఎల్లో, బ్లాక్. ప్రారంభ తేదీతో పాటు.. దీనిలో ఈ గేమ్ అప్ ట్యాగ్ చేశారు.

4 / 5
POCO M4 Pro 5G Poco గ్లోబల్ వెబ్‌సైట్‌లో జాబితా పొందుపరిచారు. ఈ ఫోన్ MediaTek Dimension 810 5G చిప్‌సెట్‌తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేటు 90hg.

5 / 5
వెనుక పేన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. ముందు ప్యానెల్‌లో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.