Ola Grocery Delivery: వినియోగదారులకు ఓలా గుడ్‌న్యూస్‌.. ఆన్‌లైన్‌లో కిరాణా సరుకుల డెలివరీ..!

| Edited By: Ravi Kiran

Nov 06, 2021 | 6:24 AM

Ola Grocery Delivery: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ సేవలు పెరిగిపోయాయి. వివిధ రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పై లభిస్తున్నాయి. ఇక నిత్యావసర వస్తువులను ..

1 / 4
Ola Grocery Delivery: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌ సేవలు పెరిగిపోయాయి.  వివిధ రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పై లభిస్తున్నాయి. ఇక నిత్యావసర వస్తువులను కూడా ఆన్‌లైన్‌లో చేస్తే డెలివరి ఇస్తు్న్నాయి.

2 / 4
ఇక ఆన్‌లైన్‌ ద్వారా క్యాబ్‌ బుకింగ్‌ సేవలు అందించే ఓలా.. తాజాగా కిరాణా సరుకులు, వ్యక్తిగత ఉత్పత్తులు, పెంపుడు జంతు సంరక్షణ ఉత్పత్తుల డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టింది.

3 / 4
ఓలా స్టార్‌ పేరుతో బెంగళూరులో పైలర్‌ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ రంగంలోకి దిగినట్లు చెబుతోంది.

4 / 4
మరికొన్ని నెలల్లో భారత్‌లోని ప్రధాన నగరాలలో సైతం ఈ కిరాణా వస్తువుల డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కస్టమర్లకు ఆర్డర్‌ చేసిన 15 నిమిషాల్లోపే సరుకులను చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఓలా తెలిపింది.