3 / 5
ఈమోటోరాడ్ ఈఎంఎక్స్.. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రారంభ ధర రూ. 59,999గా ఉంది. అర్బన్ ప్రజల అవసరాలకు బెస్ట్ ఎంపిక. ఈ ఇ-బైక్ ఒక హార్స్ట్-లింక్ స్వింగ్ ఆర్మ్ డ్యూయల్ సస్పెన్షన్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది, దీనితో పాటు కాంపాక్ట్, హై-టార్క్ 250W హబ్ మోటారు ఉంటుంది. ఈ బైక్‌లో 36V ,10.4 Ah లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 25 వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల కకంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది.