2 / 5
హ్యుందాయ్ శాంత్రో.. ఈ కారు ఏఎంటీ టెక్నాలజీతో కూడిన కార్లలో బెస్ట్ ఎంపిక అనొచ్చు. 1.1-లీటర్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. 68 హార్స్‌పవర్, 99 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 20.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 5.18 లక్షల నుంచి రూ. 5.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. దీనిలో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది.