Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Updated on: Feb 13, 2026 | 10:14 AM

Gold and Silver Prices: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు రోజూ మారుతూ ఉంటాయి. అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలం..

1 / 5
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరల నుంచి ఉపశమనం లభించింది. తులం బంగారంపై భారీగా తగ్గుముఖం పట్టింది.

2 / 5
 తాజాగా ఫిబ్రవరి 13న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2,620 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 2,400 వరకు తగ్గింది.

3 / 5
 ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,780 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,800 వద్ద కొనసాగుతోంది.

4 / 5
  ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్న వెండి ధరపై భారీగా తగ్గింది. కిలో సిల్వర్‌పై ఏకంగా 15 వేల రూపాయలు తగ్గుముఖం పట్టింది. ధర తగ్గిన తర్వాత కిలో వెండి ధర 2,80,000లకు చేరుకుంది.

5 / 5
ధరలు తగ్గిన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,780 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,800 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ట్రేడవుతోంది.