అలాగే ఎక్స్‌డ్రైవ్30డీ స్పోర్ట్‌ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్, 265 హెచ్‌పీ, 620 ఎన్‌ఎం టార్క్, గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకన్లలో అందుకోనుంది. ఎక్స్‌డ్రైవ్40ఐ స్పోర్ట్‌ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 340 హెచ్‌పీ, 450 ఎన్‌ఎం టార్క్, 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో చేరుకుంటుంది.