Bank Holidays: బ్యాంక్‌కు వెళ్లాలనుకుంటున్నారా..? ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఏయే రోజుల్లో ఉంటాయంటే..?

Updated on: Oct 12, 2026 | 6:54 AM

బ్యాంక్ సెలవుల గురించి ఖాతాదారులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరముంది. ప్రతీ వారం సెలవులు మారూతూ ఉంటాయి. దీంతో బ్రాంచ్‌లను సందర్శించేముందు ఒకసారి కన్ఫార్మ్ చేసుకోవడం మంచిది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఒకసారి చూద్దాం.

1 / 5
ప్రతీ వారంలో బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ఉంటాయి. జాతీయ పండగలు దేశవ్యాప్తంగా వర్తిస్తే.. ప్రాంతీయ సెలవులు రాష్ట్రాల వారీగా ఉంటాయి. ఇక ప్రతీ నెలా రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులకు సాధారణ సెలవులు. ఖాతాదారులు బ్యాంకులను సంప్రదించేముందు ఒక్కసారి ఆర్బీఐ హాలీడే క్యాలెండర్‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఎలాంటి అవాంతరాలు ఎదురుకావు.

2 / 5
అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 18 వరకు ఈ వారంలో బ్యాంక్ సెలవుల విషయానికొస్తే.. మహా సప్తమి, సాధారణ సెలవుల కారణంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో బ్యాంక్‌లు మూతపడనున్నాయి. మహా సప్తమి, సాధారణ సెలవుల కారణంగా బ్యాంక్ శాఖలు బంద్ కానున్నాయి. దీంతో బ్యాంక్ వినియోగదారులు సెలవుల లిస్ట్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. సెలవుల గురించి తెలుసుకోకుండా బ్యాంక్‌కు వెళితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

3 / 5
అక్టోబర్ 17వ తేదీన శనివారం మహా సప్తమిని పురస్కరించుకుని అగర్తలాలో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఈ నెలలో మూడో శనివారం కావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులన్నీ తెరిచే ఉంటాయి. అక్టోబర్ 18వ తేదీన ఆదివారం సందర్బంగా బ్యాంలు ఉండవ్. దేశవ్యాప్తంగా బ్యాంకులకు ఆ రోజు సాధారణ సెలవుగా చెప్పవచ్చు.

4 / 5
తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 17 వరకు బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఈ వారంలో బ్యాంకులకు ఎలాంటి సెలవులు లేవు. రాష్ట్రాన్ని బట్టి బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. దీంతో బ్యాంక్ బ్రాంచ్‌లను సందర్శించేముందు వినియోగదారులు ఒకసారి సిబ్బందిని సంప్రదించి సమాచారం తెలుసుకోవడం మంచిది.

5 / 5
ఇక ఈ నెలలో దసరా కారణంగా అక్టోబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవు. అయితే బ్యాంకులు మూతపడ్డా ఆన్ లైన్ ద్వారా ఖాతాదారులు నిధులు బదిలీ చేసుకోవచ్చు. రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా చాలా పనులు బ్యాంక్ శాఖలను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us