గొడుగులు ఎక్కువగా నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

Updated on: Jun 16, 2026 | 1:50 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి చేతిలో గొడుగు అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు గొడుగులు నలుపు రంగులో మాత్రమే ఎక్కువగా ఎందుకు ఉంటాయి, ప్రజలు కూడా వీటినే ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తారు? కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది గొడుగు కేవలం వర్షాకాలంలో మాత్రమే ఉపయోగించడం అనుకుంటారు. కానీ ఇది ఎండ వేడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి, వర్షం తమపై పడకుండా ఉండటానికి ఎక్కువగా గొడుగలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా వర్షాకాలం, వేసవి కాలంలో వీటి వాడకం అనేది  ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే ఇది నలుపు రంగులో ఉండటానికి ముఖ్య కారణం వాతావరణ సమస్యల నుంచి రక్షించే శక్తి ఉండటం, ప్రజలలో ఉండే కొన్ని రకాల నమ్మకాల ఆధారంగా దీనిని నలుపు రంగులో తయారు చేయడం జరిగిందంట, అంతే కాకుండా ప్రజలు కూడా ఎక్కువగా నలుపు రంగు గొడుగును మాత్రమే ఉపయోగిస్తారు.

2 / 5
ఇప్పుడు మార్కెట్‌లోకి అనేక రంగుల గొడుగులు వచ్చేశాయి. కానీ చాలా మంది ఎక్కువగా నలుపు రంగు గొడుగుకే ప్రాధాన్యతను ఇస్తారు, ఎక్కువగా దానినే కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా గతంలో కేవలం నలుపు రంగు గొడుగులు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉండేవి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు గొడుగులు నలుపు రంగులో ఎందుకు ఉంటాయో? కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. శాస్త్ర ప్రకారం చూస్తే, నలుపు రంగు శని దేవుడికి సంబంధించినది, అంతే కాకుండా ఇది సూర్యుడి కిరణాలను ఎక్కువగా గ్రహిస్తుంది. అయితే చాలా వరకు నల్లని దుస్తులు ధరించకూడదు అంటారు, ఎందుకంటే, నలుపు రంగు దుస్తులు సూర్యుడి వేడిని త్వరగా గ్రహించి, అది నేరుగా శరీరంలోకి చేరేలా చేస్తుంది. అందుకే నలుపు రంగు దుస్తులు ముఖ్యంగా వేసవి కాలంలో ధరించకూడదు అంటారు.

3 / 5
 కానీ గొడుగు మాత్రం సూర్య కిరణాలను గ్రహించి, అది శరీరానికి చేరకుండా చేస్తుంది, చల్లదనాన్ని అందిస్తుంది, గొడుగు శరీరానికి చాలా దూరంగా ఉండటం వలన ఇది అధిక వేడిమి నుంచి కాపాడుతుంది.  ముఖ్యంగా హానికరమైన యూవీ, ఏ, యూవీ బీ, కిరణాల గ్రహించి శరీరానికి మేలు చేస్తుంది. అలాగే శరీరాన్ని అధిక వేడి నుంచి రక్షిస్తుంది, చర్మం దెబ్బతినడం, అలెర్జీల వంటి వాటిని దూరం చేస్తుంది. అందుకే ఎక్కువగా నలుపు రంగు గొడుగును వేసవి కాలంలో ఉపయోగిస్తారు.

4 / 5
ఈ నలుపు రంగులో ఉండే గొడుగులు సూర్య కిరణాలను చాలా త్వరగా గ్రహిస్తాయి. అందుకే చాలా మంది నలుపు రంగు గొడుగును ధరిస్తారు. ఇక వర్షాకాలంలో కూడా ఎక్కువ మంది నలుపు రంగు గొడుగునే ధరిస్తారు. దీని ముఖ్య కారణం, ఈ సమయంలో వర్షం పడటం వలన బురద, మట్టి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది నలుపు రంగు గొడుగుకు అంటినా దాని మరకలు ఎక్కువగా అగుపించవు, అలాగే త్వరగా తొలిగిపోతాయి. అందుకే వర్షాకాలంలో కూడా నలుపు రంగు గొడుగు ఎక్కువగా ఉపయోగిస్తారు.

5 / 5
అదే విధంగా, శాస్త్రాల పరంగా చూస్తే, కొన్ని ప్రాంతాల్లో నల్ల గొడుగు శనీశ్వరుడుకి సంబంధించింది అంటారు. వర్షాకాలంలో నల్ల గొడుగు వాడితే శని దోషం తగ్గుతుంది, మెరుపులు,పిడుగులు తగలవు అనే నమ్మకం ఉంది. అందుకే వర్షాకాలంలో నలుపు రంగు గొడుగు వాడుతారు అని చెబుతున్నారు పండితులు. నోట్ పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, పండితు, నిపుణుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us