Belly Fat Control: బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా కరిగించే బెస్ట్ వ్యాయామాలు..

|

Nov 27, 2024 | 6:42 PM

ఈ మధ్య కాలంలో ఆడవాళ్లు, మగవాళ్లు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఒకటి. బెల్లీ ఫ్యాట్‌ కారణంగా అనేక ఇతర వ్యాదులు కూడా వస్తున్నాయి. బెల్లీ ఫ్యాట్‌ని ఎలాగైనా కరిగించుకోవాలి..

1 / 5
ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఇబ్బంది పడే సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఒకటి. బెల్లీ ఫ్యాట్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. శారీరక శ్రమ లేకుండా కూర్చొని పని చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ వస్తుంది.

2 / 5
బెల్లీ ఫ్యాట్‌ని కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాల చిట్కాలు ఉన్నాయి. బెల్లీ ఫ్యాట్‌ని చాలా సింపుల్‌గా, ఈజీగా కూడా తగ్గించుకోవచ్చు. దీన్ని తగ్గించుకునేందుకు పెద్దగా శ్రమ పడాల్సిన పని కూడా లేకుండా ఆహారాలతో కూడా కంట్రోల్ చేయవచ్చు.

3 / 5
అయితే వ్యాయామాల ద్వారా చాలా సింపుల్‌గా తగ్గించవచ్చు. స్కిప్పింగ్ ఆడటం వల్ల త్వరగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. స్కిప్పింగ్ ఆడటం వల్ల శరీరం కూడా ఫిట్‌గా, బలంగా తయారవుతుంది. రోజుకు కనీసం ఐదు నిమిషాలు స్కిప్పింగ్ చేసినా మంచి రిజల్ట్స్ వస్తాయి.

4 / 5
మౌంటెయిన్ క్లైంబర్స్ అనే వ్యాయామంతో కూడా బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ భంగిమలో 20 నుంచి 30 సెకన్ల పాటు ఉంటూ పది సార్లు చేస్తే.. పొట్టలో ఉండే కొవ్వు సులభంగా కరుగుతుంది.

5 / 5
క్రంచెస్‌తో కూడా చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించవచ్చు. వీపుపై పడుకుని మోకాళ్లను మడవాలి. చేతుల్ని కూడా తల వెనక్కి పెట్టుకోవాలి. ఇలా ప్రతి రోజూ పది సార్లు అయినా చేయాలి. ఇలా ఈజీగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

క్రంచెస్‌తో కూడా చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించవచ్చు. వీపుపై పడుకుని మోకాళ్లను మడవాలి. చేతుల్ని కూడా తల వెనక్కి పెట్టుకోవాలి. ఇలా ప్రతి రోజూ పది సార్లు అయినా చేయాలి. ఇలా ఈజీగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)