ముల్తానీ మిట్టిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మిట్టి ఎక్కువగా పౌడర్ రూపంలోనే లభిస్తుంది. తెలుపు, నీలం, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఎక్కువగా లభిస్తుంది. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ముల్తానీ మిట్టి ఒక వరం.