
ఫిష్ ఆయిల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చేపనూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఐకోసాపెంటోనోయిక్ ఆమ్లం, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం. ఇది ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడంలో మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఇది గుండె జబ్బులా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఫిష్ ఆయిల్ క్యాప్సుల్‌లో 400 నుంచి1000 ఐయూ పరిమాణంలో విటమిన్ డి లభిస్తుంది. ఎముకలను బలంగా మార్చడంలో ఇది సహాయపడుతుంది. విటమిన్ డి కాల్షియం శోషణను కూడా మెరుగుపరుస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

ముఖ్యంగా, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఐకోసపెంటెనోయిక్ ఆమ్లం, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం చాలా లాభాలున్నాయి. ఫిష్ ఆయిల్‌లో విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కంటిని ఆరోగ్యంగా మార్చుతుంది. ఫిష్ ఆయిల్ తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు రావు. కణాలు ఆరోగ్యంగా మారుతాయి.

ఫిష్ ఆయిల్‌లో ఫిష్ ఆయిల్ సెలీనియం అధికంగా లభిస్తుంది. ఇది ఒక బలమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది. వ్యాధినిరోధకశక్తిని బలంగా మార్చుతుంది. ఫిష్ ఆయిల్‌లో అతి తక్కువ మోతాదులో కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా మార్చుతుంది.

ఫిష్ ఆయిల్‌లో అతి తక్కువ మోతాదులో కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా మార్చుతుంది. ఒక సర్వింగ్‌లో 50 నుంచి 60 మిల్లీ గ్రాముల ఫాస్పరస్ లభిస్తుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా మార్చుతుంది. కో ఎంజైమ్ Q10 అనేది షిష్ ఆయిల్‌లో అధికంగా లభిస్తుంది. ఇది కణాలకు కావాల్సిన శక్తిని అందించడంలో సహాయపడుతుంది.