బక్రీద్ స్పెషల్.. పల్లెటూరి స్టైల్ మసాలా మటన్ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్లు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!

Updated on: May 27, 2026 | 10:59 AM

బక్రీద్ పండుగ రోజును అందరూ ఇంట్లో ఉండి అన్ని రకాలు వంటలు చేసుకుని ఆస్వాదించే ప్రత్యేక రోజు. ఇక ఈ పండుగ రోజున ఎంతో మంది ఇష్టంగా తినే లిస్ట్ లో మటన్ కూడా ఉంటుంది. అయితే, దీనిని పల్లెటూరి స్టైల్ చేసి తింటే ఆ క్రేజ్ వేరబ్బా. ఇంకా ప్రత్యేక మసాలాలతో మసాలా మటన్ ఫ్రై చేస్తే ఒక ప్లేట్ తినేవాళ్లు రెండు ప్లేట్స్ తింటారు.

1 / 5

2 / 5

పల్లెటూరి స్టైల్ మసాలా మటన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: కేజీ మటన్, మూడు ఉల్లిపాయలు, రెండు ఉల్లిపాయలు, టమోటాలు 
మూడు,  రెండు టేబుల్ స్పూన్స్ కారం , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ 
గరం మసాలా ,  చిటికెడు పసుపు, కరివేపాకు, అర కట్ట కొత్తిమీర,  రుచికి సరిపడా ఉప్పు , అర కప్పు నూనెను తీసుకోవాలి.

పల్లెటూరి స్టైల్ మసాలా మటన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: కేజీ మటన్, మూడు ఉల్లిపాయలు, రెండు ఉల్లిపాయలు, టమోటాలు మూడు, రెండు టేబుల్ స్పూన్స్ కారం , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , చిటికెడు పసుపు, కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు , అర కప్పు నూనెను తీసుకోవాలి.

3 / 5
పల్లెటూరి స్టైల్ మసాలా మటన్ ఫ్రై తయారి విధానం: ముందుగా మటన్‌ను తీసుకుని దానిని బాగా కడిగి  అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ముక్కలను బాగా మ్యారినేట్ చేసి అలా కొద్దిసేపు దానిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో మటన్‌ను వేసి దీనిని మెత్తగా ఉడికించాలి.

4 / 5
అలాగే, పాన్‌లో ఆయిల్ వేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వచ్చే వరకు దీనిని బాగా  వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నాలుగు  టమోటాలు వేసి వీటిని బాగా మగ్గించాలి. ఆ తరువాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.

5 / 5
ఇంకా దీనిలో ఉడికించిన మటన్ కూడా  వేసి మీడియం మంటపై నూనె వేసి బాగా వేయించాలి. ఇంకా దీనిలో కరివేపాకు, కొత్తిమీర కూడా  చల్లి వేడి వేడిగా వీటిని సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్క, లవంగం, నాలుగు యాలకులు దీనిలో వేస్తె పల్లెటూరి ఫ్లేవర్ కు ఇంకా మంచి రుచి వస్తుంది. ఇంకా చివర్లో కొద్దిగా ఆయిల్ వేస్తే టేస్ట్ సూపర్.

Follow Us