
కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

జ్యోతిష్యంలో శని ప్రభావం ఎవరి మీద పడినా చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి రాహు–కేతు గ్రహ మార్పులు వలన కూడా మనుషుల జీవితాలు నాశనం అవుతాయి. అలాగే, వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుంది. మరి, ఆ రెండు రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

మకరం : శని గ్రహ మార్పు వలన మకర రాశి వారికీ మంచిగా ఉండబోతోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నేరవేరబోతోంది. ఈ రాశివారి జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. కెరీర్లో విజయాలు చూస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి.

వృషభ రాశి : ఉగాది పండుగ అంటే ఎవరికైనా కలిసి వస్తుందని చెబుతారు. కానీ, వృషభ రాశి వారికీ ఏడాది పొడవునా కష్టాలు మొదలవ్వనున్నాయి. వీరు ఈ సమయంలో ప్రయాణాలు చెయ్యకపోవడమే మంచిది.

వచ్చే నెలలో ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి. అరుదైన గ్రహాలైన బృహస్పతి , శుక్రుడు, బుధుడు ఒక దారిగుండా ప్రయాణించనున్నాయి. ఈ మూడు గ్రహాలు కలిసినప్పుడు మహా యోగం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని వలన రెండు రాశుల వారు లాభపడనున్నారు.