గ్రహాల గేమ్ ఛేంజ్.. ఈ రాశుల దశ తిరగబడింది.. వారి రచ్చ షురూ.. ఏలేస్తారంతే

Updated on: Mar 26, 2026 | 11:48 AM

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం త్వరలో రెండు ముఖ్యమైన గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు కదులుతాయి. దీని ప్రభావం 12 రాశుల వారి మీద పడనుంది. వాటిలో రెండు రాశుల వారికి మాత్రం మంచిగా ఉండబోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటూ ఒక చోటు నుంచి మరొక చోటుకు కదులుతాయి. మరో మూడు రోజుల్లో కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని ప్రభావం 12 రాశుల వారి మీద పడనుంది. ఇది కొందరికి మంచిగా ఉంటే, ఇంకొందరికి ప్రతికూలంగా ఉంది.

2 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం మార్చి 29, ఆదివారం ఉదయం కేతువు , రాహువు సంచారం చేయనున్నారు. ఇలా మారినప్పుడు రెండు రాశుల వారి మీద ప్రభావం చూపనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

3 / 5
మీన రాశి : రాహు, కేతువులు సంచారం వలన ఈ రాశి మంచిగా ఉండబోతోంది. వీరు కూడా ఊహించని విధంగా ఉండబోతోంది. అలాగే, ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం వలన సంతోషపడతారు. ఆదాయం కూడా రెండింతలు అవుతుంది. కొత్తగా ఉద్యోగం చేస్తున్న వారికి మంచిగా ఉండబోతోంది.

4 / 5
మిథున రాశి : రాహు, కేతువులు సంచారం వలన ఈ రాశుల వారు అనుకున్నవన్నీ సాధిస్తారు. లాభాల వల్ల  డబ్బును  కూడా ఆదా చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది . ఇంకా విదేశీ పర్యటనకు కూడా వెళ్తారు. ఇంకా వీరి కోర్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us