సిల్క్ దిండు కవర్‌పై నిద్రపోయి చూడండి.. కొద్ది రోజుల్లోనే మీ చర్మం, జుట్టులో కనిపించే అద్భుత మార్పులు ఇవే!
ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తాజాగా, కాంతివంతంగా ఉండే ముఖంతో నిద్రలేవాలని కోరుకుంటారు. వారి జుట్టు కూడా పట్టులా మృదువుగా, దువ్వుకోవడానికి అనువుగా, మెరిసేలా కనిపించాలని ఆశిస్తారు. దీని కోసం ప్రజలు నిద్రపోయే ముందు తమ ముఖానికి, జుట్టుకు వివిధ రకరాలైన కెమికల్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ, మీకు అంత సమయం లేకపోతే, కేవలం మీ దిండు కవర్‌ను మార్చడం వల్ల కూడా మీ చర్మానికి, జుట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఒక సలహా ఇస్తున్నారు. కొద్ది రోజుల పాటు సిల్క్ దిండు కవర్‌పై నిద్రపోయి చూడాలని చెబుతున్నారు. ఈ దిండు కవర్లు మీ జుట్టుకు, ముఖ చర్మానికి ఎలా ప్రయోజనకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
