చియా సీడ్స్ vs గుమ్మడి గింజలు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న అతిపెద్ద ప్రాబ్లమ్ బరువు పెరగడం. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అన్‌హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల ఈ ఓవర్ వెయిట్ సమస్య రానురానూ ఎక్కువైపోతుంది. అయితే పెరిగిన బరువును నాచురల్‌గా తగ్గించుకోవడానికి రకరకాల డైట్లు ఫాలో అయ్యేవాళ్లు.. తమ డైట్‌లో గుమ్మడి గింజలు, చియా సీడ్స్ చేర్చుకుంటే మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ ఉంటాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
