అరెరె ఇంత ఈజీనా.. పాడైపోయిన గుడ్లను కనిపెట్టడం ఇక చిటికెలో పని.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
మన డైలీ లైఫ్‌లో బ్రేక్‌ఫాస్ట్ దగ్గర్నుంచి జిమ్ డైట్ వరకు కోడిగుడ్డు లేనిదే రోజు గడవదు. ప్రొటీన్, విటమిన్లు పుష్కలంగా ఉండే ఎగ్స్‌ను హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజూ తింటుంటారు. అయితే మార్కెట్ నుండి తెచ్చిన గుడ్లు నిజంగా ఫ్రెష్‌గానే ఉన్నాయా? లేక లోపల పాడైపోయాయా? అనే సందేహం ప్రతీ ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటుంది. గుడ్డు మంచిదో కాదో తెలుసుకోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
