Benefits with Raw Onions: పచ్చి ఉల్లిపాయలు తింటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

Edited By: Ravi Kiran

Updated on: Jan 14, 2024 | 12:45 PM

చాలామంది పచ్చి ఉల్లిపాయలు తింటూ ఉంటారు. ఉల్లిపాయలు లేనిదే ఏ కూర కూడా వండలేం. ఉల్లిపాయలు కూర రుచిని కూడా పెంచుతాయి. ఉల్లిపాయల్ని ఎలా తీసుకున్నా కూడా.. మంచి ప్రయోజనాలే కలుగుతాయి. సలాడ్స్‌లో, స్టాటర్స్ తినేటప్పుడు, బిర్యానీ తినేటప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. పచ్చి ఉల్లిపాయలో శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయ..

1 / 5
చాలామంది పచ్చి ఉల్లిపాయలు తింటూ ఉంటారు. ఉల్లిపాయలు లేనిదే ఏ కూర కూడా వండలేం. ఉల్లిపాయలు కూర రుచిని కూడా పెంచుతాయి. ఉల్లిపాయల్ని ఎలా తీసుకున్నా కూడా.. మంచి ప్రయోజనాలే కలుగుతాయి. సలాడ్స్‌లో, స్టాటర్స్ తినేటప్పుడు, బిర్యానీ తినేటప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. పచ్చి ఉల్లిపాయలో శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయల్ని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయ పడతాయి. అలాగే ఎన్నో రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

3 / 5
పచ్చి ఉల్లిపాలయల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తగిన మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

4 / 5
పచ్చి ఉల్లిపాయలు తింటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి సాధారణంగ ఉంటాయి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ సాధారణంగా ఉండటం వల్ల.. గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతే కాదు పచ్చి ఉల్లిపాయలు తింటే షుగర్, బీపీ నియంత్రణలో ఉంటాయి.

5 / 5
ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో మంట, నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా చలి కాలంలో కీళ్ల నొప్పుల నుంచి బయట పడాలంటే.. పచ్చి ఉల్లిపాయలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.