Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్ ఇలా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం!

Updated on: Dec 12, 2024 | 5:04 PM

యాపిల్ సైడర్ వెనిగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను అనేక వాటికి ఉపయోగిస్తున్నారు..

1 / 5
ఈ మధ్య కాలంలో యాపిల్ సైడర్ వెనిగర్ గురించి వినే ఉంటారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తున్నారు. ఈ యాపిల్ సైడర్ వెనిగర్‌ను అనేక రకాలుగా వాడేస్తున్నారు. అయితే దీంతో బరువు కూడా తగ్గొచ్చు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు యాపిల్ సైడర్ వెనిగర్ వాడవచ్చు.

2 / 5
అయితే దీన్ని వాడే విధానం తెలుసుకోవాలి. అధిక బరువు తగ్గకుండా బాధ పడేవారు ఈ రకంగా వాడితే.. త్వరగా ఈ సమస్య నుంచి బయట పడతారు. ప్రతి రోజూ ఉదయం, సాయత్రం గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటే అధిక బరువు తగ్గుతుంది.

3 / 5
ముఖ్యంగా ఆపిల్ సైడర్ వెనిగర్.. గొప్ప సహజ హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. వెనిగర్‌లో కొంచెం నీరు వేసి, షాంపూ వేసి తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం మీ స్కాల్ప్ ను బ్యాలెన్స్ చేసి, చుండ్రుని తగ్గిస్తుంది.

4 / 5
మీకు ఇష్టమైన పండ్ల రసంలో కూడా యాపిల్ సైడర్ వెనిరగ్ మిక్స్ చేసుకుని తాగవచ్చు. ఇలా రోజుకు రెండు సార్లు తాగాలి. అయితే పంచదార కలపకుండా తాగాలి. ఇలా చేసినా బరువు తగ్గొచ్చు.

5 / 5
ముఖ్యంగా చలికాలంలో బట్టలను మృదువుగా చేయడానికి వెనిగర్ మంచి ఎంపిక. ఇది వాసనలు, మరకలను తొలగించడమే కాకుండా సున్నితమైన చర్మం ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంటి గార్డెన్‌లో బుష్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది.