1 / 5
Butterfly- సీతాకోక చిలుకలు కళ్లు మూసుకుంటే స్పృహ తప్పుతుంది. కాబట్టి అవి ఎప్పుడూ నిద్రపోవు. అలసట నుండి ఉపశమనం పొందడానికి అవి ఆకుపై నిశ్శబ్దంగా కూర్చుంటాయి. అలా కూర్చున్నప్పుడు మాత్రమే తమ శరీర అలసట తీర్చుకుంటాయి. విశ్రాంతి సమయంలోనే సీతాకోక చిలుక శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకోవడం తగ్గుతుంది.