ఇవి ఆకులు కాదు అద్భుతం.. ఇలా తీసుకున్నారంటే గుట్టలా పెరిగిన పొట్టంతా మటాషే..

|

Oct 28, 2024 | 12:19 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు జిమ్‌లలో చెమటోడ్చటంతోపాటు.. పలు రకాల డైట్ లను అనుసరిస్తున్నారు.. అయినప్పటికీ.. పెద్దగా ఫలితం కనిపించడం లేదని చాలా మంది పేర్కొంటుంటారు.. అయితే.. గుండెపోటు, మధుమేహం లాంటి ప్రమాదకర అనారోగ్య సమస్యలకు ఊబకాయం కూడా కారణంగా మారుతోంది..

1 / 5
ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న బరువు చాలామంది (ఊబకాయం ఉన్నవారు) కి పెను సమస్యగా మారింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. చాలామంది బరువు తగ్గడం లేదని పేర్కొంటుంటారు.. అయితే.. ఇలాంటి సమస్యలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. పుదీనా రసం లేదా పుదీనా టీ రోజూ తీసుకుంటే 10 రోజుల్లో బరువు తగ్గవచ్చు. ఇది అనేక సమస్యలను అధిగమించడానికి సహాయపడే పోషకాలను కలిగి ఉంటుందని.. బరువు కూడా ఈజీగా తగ్గుతుందని చెబుతున్నారు. పుదీనా టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

2 / 5
నిద్రలేమి దూరం: నిద్రలేమి సమస్య ఉన్నవారికి సైతం పుదీనా రసం లేదా టీ మేలు చేస్తుంది. పుదీనా నిద్రను ప్రోత్సహించడం ద్వారా నిద్రలేమి సమస్యను సులభంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

3 / 5
పుదీనా నోటి దుర్వాసనకు మంచి రెమెడీ. సోంపు, యాలకులు, పుదీనా కూడా సహజమైన మౌత్ ఫ్రెషనర్లుగా పని చేస్తాయి. అందుకే భోజనం తర్వాత పుదీనా ఆకులను నమలాలని నిపుణులు చెబుతున్నారు. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

4 / 5
నోటి దుర్వాసన దూరం: నోటి దుర్వాసనను పోగొట్టడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల నోటిలో ఎక్కువ సేపు తాజాదనం నిండి ఉంటుంది. కాబట్టి, నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి మీరు పుదీనా టీ తాగవచ్చు.

5 / 5
పుదీనా టీ ఎలా తయారు చేయాలంటే..: పుదీనా టీ చేయడానికి, ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు వేసి బాగా మరిగించాలి. కొంచెం టీ పొడి వేసి కొన్ని పుదీనా ఆకులను వేసి మరిగించాలి. ఆ తర్వాత వడపోసుకుని తాగవచ్చు.. ఇంకా కావాలంటే.. వీటిలో నిమ్మ లేదా తేనెతో కలుపుకుని తాగవచ్చు.. (నోట్: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు డైటీషియన్లను సంప్రదించండి)