Ramphal: రామ ఫలం తింటే జరిగేది ఇదే.. ఇన్ని మార్పులు జరుగుతాయా?

|

Jun 11, 2024 | 6:35 PM

కాలాను గుణంగా లభించే పండ్లలో రామ ఫలం కూడా ఒకటి. కాలానుగుణంగా లభించే పండ్లు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాల ఉన్నాయి. రామ ఫలం ఎక్కువగా వింటర్ సీజన్‌లో లభిస్తుంది. సీతా ఫలం ఎంతో రుచిగా ఉంటుందో ఇది కూడా అంతే రుచిగా ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా ఈ పండును తింటూ ఉంటారు. రామ ఫలం ఎక్కువగా అడవుల్లో లభిస్తుంది. అడవుల నుంచి సేకరించి.. పట్టణాల్లో అమ్ముతున్నారు. ఇది రుచితో పాటు ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం..

1 / 5
కాలాను గుణంగా లభించే పండ్లలో రామ ఫలం కూడా ఒకటి. కాలానుగుణంగా లభించే పండ్లు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాల ఉన్నాయి. రామ ఫలం ఎక్కువగా వింటర్ సీజన్‌లో లభిస్తుంది. సీతా ఫలం ఎంతో రుచిగా ఉంటుందో ఇది కూడా అంతే రుచిగా ఉంటుంది.

2 / 5
చాలా మంది ఎంతో ఇష్టంగా ఈ పండును తింటూ ఉంటారు. రామ ఫలం ఎక్కువగా అడవుల్లో లభిస్తుంది. అడవుల నుంచి సేకరించి.. పట్టణాల్లో అమ్ముతున్నారు. ఇది రుచితో పాటు ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

3 / 5
రామ ఫలం తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది. సీజన్‌లో లభించే పండు కాబట్టి.. చిట్లడం, రాలడం వంటివి తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. ముఖ వచ్ఛస్సు పెరుగుతుంది. ఇది తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి.

4 / 5
రామ ఫలం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వింటర్ సీజన్‌లో ఇది తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. బరువు తగ్గేందుకు కూడా ఈ పండు సహాయ పడుతుంది.

5 / 5
ఈ పండు తింటే కీళ్ల నొప్పులు, వాపులు కూడా కంట్రోల్ అవుతాయి. అదే విధంగా శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి.. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.