60 ఏళ్లలో మన తాతలు బలంగా ఉన్నారంటే.. ఈ గారెల వల్లే.. నాలుగు తింటే ఫుల్ పవర్

Updated on: Aug 19, 2026 | 9:57 AM

ఇది వరకు రోజుల్లో సాయంత్రం పూట మన తాతలు ఈ గారెలు తినే వాళ్ళు. ఇవి ఒంట్లో వేడిని కూడా తరిమికొడతాయి. ఇవి నిముషాల్లోనే బాడీని చల్లగా చేస్తాయి. ఇవి అంత రుచిగా ఉంటాయి. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

1 / 5

2 / 5

అలసంద గారెలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు అలసందలు, రెండు కప్పులు ఉల్లిపాయలు,  పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, ఇంకా గారెలను కాల్చడానికి కప్పు నూనెను తీసుకుంటే చాలు. ఇవి మంచిగా చేస్తే చక్కటి రుచి వస్తుంది

3 / 5
అలసంద గారెల తయారీ విధానం : ముందుగా మీరు ఒక కప్పు అలసందలు  తీసుకుని వాటిని నానబెట్టుకోవాలి. అయితే, మీరు వీటిని  కనీసం 8 గంటల పాటు నీటిలో బాగా నానబెట్టాలి. అ తర్వాత వీటిని తీసుకుని మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. మరి మెత్తగా అయితే పెట్టుకోకండి. ఇంకా దీనిలో మీరు కొంచం నీళ్ళు  పోసి రెండో సారి కూడా మెత్తగా అయ్యేలా  వీటిని రుబ్బుకోవాలి.

4 / 5
అలసంద గారెల తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక  గిన్నెలోకి తీసుకుని దానిలో అల్లం పేస్ట్ , కరివేపాకు ఆకులు , కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర,  రుచికి సరిపడా ఉప్పు కూడా దీనిలో వేసి వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. అప్పుడు ఈ  అలసంద గారెలు యమా టేస్టీగా ఉంటాయి. ఇవి కర కర లాడుతూ రుచిగా ఉంటాయి.

5 / 5
ఇప్పుడు రెండు చేతులకు కొద్దిగా  ఆయిల్ రాసుకుని ఈ అలసంద పిండిని చిన్న చిన్న గారెలుగా చేసుకోవాలి. పాన్ పెట్టి  ఆయిల్ వేసి వేడి అయ్యాక గారెలను బంగారు కలర్లోకి మారే వరకు వీటిని  వేయించాలి. ఈ వేడి వేడి గారెలను మీరు  కొబ్బరి చట్నీతో  తింటే ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది.  టేస్ట్ కూడా  అదిరిపోతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us