భూమి మీద దొరికే సంజీవని ఇదే.. వర్షాకాలంలో ఈ మొక్క ఇంట్లో ఉంటే మోకాళ్ళ నొప్పి ఎప్పటికీరావు

Updated on: Oct 26, 2026 | 2:40 PM

మన పెరట్లో సులభంగా పెంచుకోగలిగే వాము మొక్క, కేవలం ఒక సాధారణ మొక్క కాదు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక బంగారు ఔషధంగా చెబుతారు. ఈ ఆకుల్లో పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

1 / 5

2 / 5
వాము ఆకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. దీని ఆకులను నమలడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్‌లు విడుదలై జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే జీర్ణ సమస్యలకు కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దగ్గు, జలుబు, కఫం వంటి శ్వాసకోశ సమస్యలకు వాము ఆకు ఒక అద్భుతమైన నివారణ. వాము ఆకులతో తయారు చేసిన కషాయం లేదా టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపి, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.

3 / 5
వాము ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల శరీరంలోని అన్ని రకాల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా తలనొప్పి, కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. నొప్పి ఉన్న ప్రాంతంలో వాము ఆకులను రుద్దడం లేదా రసాన్ని మసాజ్ చేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు కూడా ఆ ప్రాంతంలో వాము ఆకులను రుద్దితే విషం విరిగిపోతుంది.

4 / 5
వాము ఆకుల్లో యాంటీసెప్టిక్ గుణాలు ఉండటం వల్ల చిన్నపాటి గాయాలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాలిన గాయాలకు కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. నోటి దుర్వాసనకు వాము ఆకుతో చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు వాము ఆకులను నమలడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారడం తగ్గి, నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ళ వాపు, ఇతర సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది.

5 / 5
వాము ఆకులకు కొవ్వును కరిగించి బరువు తగ్గించే అద్భుతమైన గుణం ఉంది. ఇది గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. డిప్రెషన్,  ఒత్తిడితో బాధపడేవారు వాము ఆకుల డికాక్షన్ తాగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న పిల్లలకు తేనెతో కలిపి వాము ఆకు రసం ఇస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us