Jaya Prada: నా కెరీర్ నిలబెట్టింది ఆ హీరోనే.. ఆయన ఒక్కడితోనే 45 సినిమాలు చేశాను
ప్రముఖ నటి జయప్రద తన దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిగత అనుభవాలను ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. తన కెరీర్లో ఎందరో మహానటులు, దర్శకులతో పని చేసిన తీరు, వారితో తనకున్న అనుబంధాన్ని ఆమె వివరించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారితో తన ప్రత్యేక బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
