ఆయిల్ ఫుడ్ తిన్నాక ఈ పదార్ధాలు తీసుకుంటే.. ఆరోగ్యం షెడ్డుకెళ్లకుండా ఉంటుంది..

| Edited By: TV9 Telugu

May 13, 2024 | 10:28 AM

ఈ కాలం లో మనం ఎంతవద్దనుకున్న ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండలేము. కానీ ఆయిల్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అలాంటి సమయంలో ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా.. పెరుగు లాంటి ప్రోబయాటిక్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు రావు. అందులో ఉండే మంచి బ్యాక్టీరియా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

1 / 7
ఈ కాలం లో మనం ఎంతవద్దనుకున్న ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండలేము. కానీ ఆయిల్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అలాంటి సమయంలో ఆయిల్ ఫుడ్ తిన్నాక కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది.

2 / 7
ప్రోబయాటిక్: ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా.. పెరుగు లాంటి ప్రోబయాటిక్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు రావు. అందులో ఉండే మంచి బ్యాక్టీరియా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

3 / 7
వాము:  జీర్ణ సమస్యలకు వాము చాలా బాగా పనిచేస్తుందని మన అందరికి బాగా తెలుసు.   ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినక వాముని నీటిలో మరిగించి.. ఆ నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

4 / 7
వేడి నీళ్లు: ఉదయాన్నే లేచిన వెంటనే ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగడం చాలా మంచిది. ఇలా ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కూడా వెంటనే వేడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది. 

5 / 7
ఫైబర్ ఫుడ్: ఆయిల్ ఫుడ్ తిన్నా కొన్ని గంటలు.. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉంటే.. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

6 / 7
గ్రీన్ టీ/అల్లం టీ: మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపించటానికి గ్రీన్/అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది ..  బాడీని డీటాక్స్ చేయడంలో.. ఈ రెండు ఉపయోగపడతాయి.

7 / 7
వాకింగ్: ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేసినా.. గ్యాస్, అజీర్ణం వంటి ఇబ్బందులు కలగవు అని నిపుణులు చెప్తున్నారు.