AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

300 ఏళ్ల తర్వాత దశ తిరగనున్న అదృష్ట జాతకులు వీరే !

అదృష్టం అంటే ఈ రాశుల వారిదేరా బాబు. ఎందుకంటే 300 ఏళ్ల తర్వాత నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్ కానున్నాయి. అంతే కాకుండా ఈ రాశుల వారు పట్టింది బంగారం కానుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా వీరికి కలిసి రానుంది. కాగా అసలు 12 రాశుల్లో ఏ రాశుల వారికి 300 ఏళ్ల తర్వాత లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 06, 2025 | 9:12 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 300 సంవత్సరాల తర్వాత  శని, బుధుడు, శుక్రుడు కలయికతో త్రిగ్రాహి యోగం, భద్రయోగం, మాలవ్య రాజయోగాలతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాకుండా వారి దశ తిరగనుంది. కాగా, ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

1 / 5
మకర రాశి : 300 ఏళ్ల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడటం వలన మకర రాశి వారికి అన్నింట శుభ ప్రదమే కాకుండా వీరికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి బుధుడు, శుక్రుడు, శని కలయికతో ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.

3 / 5
 కన్యా రాశి : కన్యా రాశి వారికి 300 సంవత్సరాల తర్వాత దశ తిరగనుంది. భద్ర, త్రిగ్రహి , మాలవ్య రాజయోగలాతో ఈ రాశి వారికి అన్నింట శుభ ఫలితాలే కలగనున్నాయి. ఈ రాశి వారు విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. అంతే కాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.

4 / 5
తుల రాశి : మూడు రాజయోగాలు, మూడు గ్రహాల కలయికతో తుల రాశి వారికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు.

5 / 5
Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే

యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..

‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!

50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్

ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య

"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా

కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..

స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?