3 / 6
ఆకు కూరలు: పచ్చి ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. శీతాకాలంలో ఇవి పుష్కలంగా లభిస్తాయి. బచ్చలికూర, మెంతికూర, ఆవాలు, టర్నిప్ ఆకులు, బచ్చలికూర తదితర ఆకు కూరల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో పాలు, పెరుగు కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. మీరు ఈ ఆకులను సలాడ్‌గా కూడా తిసుకోవచ్చు.