Acidity: తరచూ వెన్ను, ఛాతీ, కాళ్లు నొప్పి వస్తుందా? గుండె సమస్యలు అనుకుంటే తప్పులో కాలేసినట్లే..

|

Jul 04, 2024 | 8:06 PM

కడుపు, వెన్ను, ఛాతీ నొప్పి, కాళ్లు నొప్పి వంటి సమస్యలు మీకూ ఉన్నాయా? చాలామంది ఈ లక్షణాలను బట్టి తమకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని అపోహపడుతుంటారు. కానీ, అలాంటి అ ఆలోచన తప్పు. ఎందుకంటే అసిడిటీ వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది..

1 / 5
కడుపు, వెన్ను, ఛాతీ నొప్పి, కాళ్లు నొప్పి వంటి సమస్యలు మీకూ ఉన్నాయా? చాలామంది ఈ లక్షణాలను బట్టి తమకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని అపోహపడుతుంటారు. కానీ, అలాంటి అ ఆలోచన తప్పు.  ఎందుకంటే అసిడిటీ వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

2 / 5
క్రమరహిత జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా గ్యాస్-ఎసిడిటీ కారణం కావచ్చు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం, వాంతులు, విరేచనాలు మాత్రమే కాకుండా అనేక సమస్యలు కూడా వస్తాయి. దీని వల్ల కడుపుతో ఉద్భవించే గ్యాస్‌.. కడుపు నొప్పి నుంచి శరీరంలోని వివిధ భాగాలలో కూడా నొప్పిని కలిగిస్తుంది.

3 / 5
జీర్ణక్రియ, కడుపు నొప్పికి అల్లం ఉత్తమ పరిష్కారం. అల్లం ఘటు కడుపు సమస్యలను ఇట్టే పారదోలుతుంది. అల్లం రసంలో కాస్తంత తేనే జోడింది రోజుకు 2-3 సార్లు తీసుకుంటే సరి.. జీర్ణ సమ్యలు దరి చేరవు. అలాగే సాధారణ టీకి బదులుగా అల్లం టీని తాగడానికి ప్రయత్నించాలి. రోజూ ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

4 / 5
పండగల సీజన్‌ అంటేనే విందు భోజనాలకు పెట్టింది పేరు. అయితే కొందరికి కాస్త తినగానే జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడి కడుపు సంబంధిత సమస్యలు దాడి చేస్తాయి. దీంతో శరీర అసౌకర్యం, గుండెల్లో మంట మొదలవుతుంది. అకస్మాత్తుగా తలెత్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది ఇంటి చిట్కాలు ట్రై చేయమని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

5 / 5
గ్యాస్ సమస్యలు కూడా నడుము, వెన్ను నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భంలో కూడా మీరు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అయినా నొప్పి తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. ప్రాథమికంగా జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేయనప్పుడు అజీర్ణం సంభవిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.